తెలుగు నవలలు సైట్ లో అన్ని పుస్తకాలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయా ?

అవును.   మేము లింక్స్ రూపంలో అందిస్తున్న నెట్ లో ఉచితంగా అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలు ఇక్కడ పొందవచ్చు.

తెలుగు నవలలు సైట్ లో పుస్తకాలు పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ?

అవును. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత అన్ని పుస్తకాలు పూర్తి ఉచితంగా పొందవచ్చు. స్పామ్ నుండి రక్షణ కొరకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడమైనది.

ఈ సైట్ త్వరలో పే సైట్ అయ్యే అవకాసం ఉందా ?

లేదు. ఈ సైట్ ఎల్లప్పుడూ ఉచితం గా మీకు అందుబాటులో ఉంటుంది.

సైట్ వీక్షకులు ఈ సైట్ లో ఉచిత పుస్తకాల లంకెలు చేర్చవచ్చా ?

తప్పకుండా. ఈ సైట్ లో ఉన్న లంకెలన్నీ ఆవిధంగా చేర్చినవే. మీకు తెలిసిన పుస్తకాల ఉచిత లంకెలు మాకు తెలియజేస్తే అప్ డేట్ చేయగలము మరియు సైట్ వీక్షకులు కూడా అప్ డేట్ చేయవచ్చు.

ఈ సైట్ లో ఉన్న లంకెలు ఎవరి కాపి రైట్ కైనా భంగము వాటిల్లితే తొలగించవచ్చా ?

అవును. ఈ సైట్ లో ఉన్న లంకెలు ఎవరి కాపి రైట్ కైనా భంగకరముగా ఉంటే సహేతుకంగా తెలియజేస్తే వెంటనే తొలగించగలము. admin@telugunavalalu.com ని సంప్రదించండి మా Disclaimer Policy ని చూడండి. అలాగే కాపి రైట్ ఉన్న ఎటువంటి పుస్తకాలనీ ఈ సైట్ లో చేర్చవద్దని మా వీక్షకులకి విజ్ఞప్తి చేస్తున్నాము.

సందేహాల నివృతి కై ఎవరిని సంప్రదించాలి ?

Contact Us ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు